Australian batsman Ashton Turner‘s torrid time in IPL 2019 continued on Monday when he bagged his third consecutive golden duck for Rajasthan Royals.
#IPL2019
#RajasthanRoyals
#AshtonTurner
#delhicapitals
#duckouts
#Australianbatsman
#cricket
ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టన్ టర్నర్‌కు 2019 ఐపీఎల్ ఎంతమాత్రం కలిసి రాలేదు. టీ20ల్లో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన ఆస్టన్ టర్నర్ ఈ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆస్టన్ టర్నర్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు.